ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు పెరిగింది

AP Govt Hikes Salary For 108 Drivers And Employees Details: ఏపీ ప్రభుత్వం 108 అంబులెన్స్ ఉద్యోగులకు జీతాలు పెంచారు. అంతేకాదు ఉద్యోగులకు ఆటోమేటిక్‌ అప్‌గ్రేడేషన్‌‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. జీతాలుపెంచడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో వాహనాల దగ్గర ధన్యవాదాలు తెలిపారు. ఆటోమేటిక్‌ అప్‌గ్రేడేషన్‌ ఐదేళ్లు, పదేళ్లు సర్వీసు ఉన్న ఉద్యోగులకు అవకాశం కల్పించారు.. వివరాలు ఇలా ఉన్నాయి.