ఏపీలో ఉద్యోగులకు ఇచ్చిన ఆ ప్రమోషన్లు మొత్తం తాత్కాలికమే.. ప్రభుత్వం క్లారిటీ

Andhra Pradesh Government Post-Dec 15 Promotions Are Temporary: 2025 డిసెంబరు 15 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇచ్చిన పదోన్నతులను తాత్కాలికమైనవిగా పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది. స్థానిక కేడర్ల రూపకల్పనకు ముందు ఇచ్చిన పదోన్నతులు తాత్కాలికమేనని తెలిపింది. డిసెంబరు 15 తర్వాత ప్రమోషన్లు దక్కిన ఉద్యోగులకు కేడర్‌ కేటాయింపు, సీనియారిటీ, తదుపరి పదోన్నతి లేదా పోస్టింగ్‌ ప్రాంతానికి సంబంధించిన ఎటువంటి శాశ్వత హక్కు ఉండదన్నారు.