కోట్ల విలువైన సీలింగ్ ల్యాండ్స్ వెనక్కి!జగిత్యాల జిల్లా రాంసాగర్లో 22.26 ఎకరాల అసైన్డ్ భూమి

జగిత్యాల, వెలుగు:జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం పేదలకు సీలింగ్ చట్టం కింద పంపిణీ చేసిన భూముల రికార్డులను తారుమారు చేసి అక్రమంగా మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు చేశారు. ట్రిబ్యునల్, హైకోర్టు ప్రభుత్వ భూమిగా తేల్చినప్పటికీ ధరణిలో ప్రైవేట్ పేర్లపై నమోదు చేసి కోట్ల రూపాయలకు విక్రయించినట్లు విచారణలో తేలింది.