కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్డు.. తొలిదశలో రూ.86 కోట్లు రిలీజ్ : ప్రభుత్వం

కరీంనగర్​ జిల్లాలోని కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.