కేంద్రం ఆప్షన్లు పరిశీలించాక మన అభిప్రాయం చెబుదాం అప్పటిదాకా దీనిపై మాట్లాడొద్దు: సీఎం

తుంగభద్ర నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్రం వేసే హైలెవల్‌ కమిటీ విధివిధానాలేమిటో మొదట పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు.