కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ హఠాత్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రిస్టియన్‌గా ఉన్న మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వ గడువు ముగియడం, ఈసారి బీజేపీ అధిష్ఠానం ఆయన్ను తిరిగి ఎగువ సభకు నామినేట్ చేయకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్జి కురియన్ సమర్పించిన ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు మంగళవారం రాష్ట్రపతి భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.