కాలువలు లేవు.. రోడ్లు ఏర్పాటు చేయలేదు

మండలంలోని జమ్ము పంచాయతీ పరిధిలోగల గడ్డెయ్యపేట, రావాడపేట, జమ్ము వద్ద పదకొండు లేఅవుట్‌ల్లో సమస్యలు తిష్ఠవేశాయి. ప్రధానంగా కాలువలు, రోడ్లు ఏర్పాటుచేయలేదు. ఇక్కడ 1143 మందికి నివాసాలు మంజూరుచేస్తూ కాలనీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.