గుండుతోనే పెళ్లి చేసుకున్న వధువు!.. ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా.. అసలు నిజం ఇదీ!
అలోపేసియాతో బాధపడుతోన్న మహిమా ఘాయ్ ధైర్యంగా గుండుతో పెళ్లి వేడుకలో కనిపించాలనే నిర్ణయానికి, ఆమె ఆత్మవిశ్వాసానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.