గురుకులాల టెండర్లపై చర్చకు రెడీ..బీఆర్ఎస్ మాజీ మంత్రులు రావాలి: మంత్రులు పొన్నం, అడ్లూరి

గురుకులాల టెండర్లపై ఆరోపణలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాలు స్వీకరిస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్​ ప్రకటించారు.