గర్భిణీల నుంచి పిల్లలు ఆరేళ్లు వచ్చే వరకు న్యూట్రీషన్ ఫుడ్. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ , లంచ్

పిల్లలకు ఓట్లు లేకపోయినా.. వారి భవిష్యత్ పట్ల తమ ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల సంక్షేమంపై మాట్లాడుతూ.. ప్రజా పాలన వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని,