గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం

గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.