చైనా చమురు రంగంపై యుద్ధ ప్రభావం

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల ప్రభావం చైనా చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. జెజియాంగ్ పెట్రోకెమికల్‌లో ఉత్పత్తయ్యే 2 లక్షల బ్యారెళ్ల యూనిట్‌ను చైనా మూసివేసింది.