జగన్‌ది గొడ్డలి పార్టీ కాక మరేంటి?

ఒక్క అవకాశ మంటూ అధికారంలోకి వచ్చి గొడ్డలి సంస్కృతిని పెంచి పోషించినందుకే ప్రజలు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ ఎద్దేవా చేశారు.