జీడీనెల్లూరులో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 46 ఎకరాల కేటాయింపు

జీడీ నెల్లూరు మండలంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి 46.69 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.