జ్యోతిష్యం : సోమవారం మిధున రాశిలో భూమికి దగ్గరగా శక్తివంతమైన అమావాస్య : అర్థవంతమైన మార్పులకు అనుకూలం

2026 జూన్ 15న మరో జ్యోతిష్య సంఘటన రాబోతోంది. మిథున రాశిలో ఏర్పడే సూపర్ మూన్ కావడం వల్ల ఇది మరింత తీవ్రతతో వస్తోంది. పంచాంగం ప్రకారం జూన్ 15 అమావాస్య .. అయినా ఆరోజు సూపర్ మూన్ కారణంగా పౌర్ణమి రోజు ఉండే తీవ్రత ఉంటుంది.