ఆషాఢ మాసం బోనాల జాతర జులై 16న ప్రారంభమవుతుందని భాగ్యనగర్ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జులై 16న గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.