తోటి ఉద్యోగి ఇంట్లోంచి 40 తులాల గోల్డ్ చోరీ..జల్సాలకు బానిసై ఫార్మా ఉద్యోగి నిర్వాకం

ఓ వ్యక్తి ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించాడు. అయినా, జల్సాలకు అలవాటు పడి డబ్బుకోసం తన సహోద్యోగి ఇంట్లోనే 40 తులాల బంగారు నగలను దొంగతనం చేశాడు. దుండిగల్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు.