దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా పాలమూరు

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లాలో విద్యాభివృద్ధి కోసం ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పుడు జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించడంపై దృష్టి సారించింది.