దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి..కేంద్రం ఆలస్యం చేయొద్దు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మతం మారినా దళితుల సామాజిక పరిస్థితులు, కుల వివక్ష, పేదరికం మారడం లేదని చెప్పారు.