ధోనీ బర్త్‌డేకు తమిళనాడు సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్.. నెట్టింట పోస్ట్ వైరల్!

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు (మంగళవారం) తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎక్స్ (X) వేదికగా ధోనీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.