నిజాలు దాచి పిటిషన్లు వేస్తారా?..బంజారాహిల్స్ భూవివాదంపై హైకోర్టు అసహనం

న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి తమ కేసుకు సంబంధించిన అన్ని నిజాలను వెల్లడించాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కీలకమైన విషయాలను దాచిపెట్టి పిటిషన్లు వేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది.