హస్మత్‌‌పేటలో 10 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌‌పేటలో శనివారం హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. స‌‌ర్వే నంబ‌‌ర్1లో ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది.