మహిళలు పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి..మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి: కవిత

మహిళలు కచ్చితంగా పవర్​ఫుల్ పొజిషన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.