కాళేశ్వరం నీటితో ఎల్ఎండీని నింపాలి..డెడ్ స్టోరేజీకి చేరిన ఎల్ఎండీలో ఆటలు ఆడుతూ బీఆర్ఎస్ నిరసన

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో లోయర్ మానేరు డ్యామ్ ఏనాడూ డెడ్ స్టోరేజీకి చేరలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్‌‌‌‌ఎండీలో శనివారం వాలీబాల్, ఫుట్ బాల్, హాకీ ఆడుతూ నిరసన తెలిపారు.