నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి జూలై 7 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు..