పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించి నింది తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అధి కారులను హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో అర్థవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.