పూణే మెట్రో లీక్.. వర్షం నీళ్లు రావడంతో ప్రయాణికులు షాక్
మహారాష్ట్రలోని పూణేలో కురిసిన భారీ వర్షానికి మెట్రోలో రైలులోకి నీళ్లు వచ్చాయి. పింప్రి-స్వార్గేట్ పర్పుల్ లైన్లోని మెట్రో రైలు కోచ్ పై కప్పు నుండి నీరు లీక్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఆందోళన...