బంపర్ ఆఫర్.. కేవలం రూ.51 కే 28 రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB డేటా

కొత్త వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే 'ఫ్రీడమ్ ఆఫర్' తెచ్చింది. రూ.51 కే ఉచిత సిమ్‌ కార్డ్, 28 రోజుల పాటు రోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.