పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలించింది ..తాడిచర్ల బొగ్గు బ్లాక్ -2 సింగరేణికి కేటాయింపు..

గోదావరిఖని, వెలుగు: తాడిచర్ల బొగ్గు బ్లాక్ -2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో విశేష కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఆయన ఫొటోకు కాంగ్రెస్ లీడర్లు క్షీరాభిషేకం చేశారు.