పదో తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించింది. గత ఏడాదితో పోల్చితే పాస్‌పర్సంటేజీ కొంత పెరుగగా రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు పడిపోయింది. గత ఏడాది 97.9 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ఆరో స్థానంలో నిలువగా ఈయేడు 98.57శాతం పాస్ పర్సంటేజీ సాధించినా