ప్రపంచ దేశాలకు పిడుగులాంటి వార్త: హార్మూజ్ మళ్లీ క్లోజ్.. జలసంధిలో ప్రయాణించాలంటే 20 శాతం ట్యాక్స్
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బిగ్ బాంబ్ పేల్చాడు. ప్రపంచ చమరు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మళ్లీ దిగ్భంధిస్తున్నట్లు ప్రకటించాడు.