పోలీస్ కారును బాంబులతో పేల్చేశారు : పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపు వీడియో రిలీజ్

పాకిస్తాన్ దేశంలో ఘోరం జరిగింది. రెండు రోజుల టెర్రరిస్టులు వీడియో రిలీజ్ చేసే వరకు ఈ విషయం ప్రపంచానికి తెలియకపోవటం ఘోరం. పాకిస్తాన్ దేశంలో పోలీసులను టార్గెట్ చేసిన ఓ టెర్రరిస్ట్ గ్రూప్.. పోలీసులతో వెళుతున్న జీపును IED అనే పేలుడు పదార్థంతో పేల్చేశారు. పేలుడు ధాటికి జీపు గాల్లోకి ఎగిరి.. పీస్ పీస్ అయ్యింది. చాల