ఫీజు నియంత్రణ చట్టం తేవాలి.. ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 -– 27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలలు అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఈ భారం తీవ్రమవుతుంది.