బీజేపీ పతనం ప్రారంభమైంది : ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్

ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఇప్పటి నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మా ట్లాడారు.