బడికి అమావాస్య ఎఫెక్ట్ ..మొదటిరోజు వెలవెలబోయిన స్కూళ్లు

రాష్ట్రంలో బడుల రీ ఓపెన్​పై అమావాస్య ఎఫెక్ట్ పడింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం స్కూళ్లు తెరుచుకున్నప్పటికీ క్లాస్ రూములన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.