భూదాన్ భూములకు ప్రత్యేక సర్వే చేపట్టాలి : ఆర్.శంకర్

రాష్ట్రంలోని భూదాన్ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, వాటి వివరాలను డిజిటలైజ్ చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.