మంత్రి పదవే కావాలి..వేరే పదవులిచ్చినా తీసుకోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మంత్రిపదవులు ఆశించిన పలువురు ఎమ్యెల్యేలకు కీలకమైన బాధ్యతలు ఇచ్చినా వారు సంతృప్తి చెందడంలేదు. పదవులు ప్రకటించి నెలలు గడుస్తున్నా బాధ్యతలు తీసుకోకుండా కెబినెట్​ బర్త్​ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు.