జడ్చర్ల మక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. పీఏసీఎస్ కార్యదర్శి సస్పెన్షన్

జడ్చర్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యంపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుంది.