జన్యు వ్యాధుల గుర్తింపు నకు..రాష్ట్రంలో త్వరలో ప్రత్యేక స్క్రీనింగ్ : మంత్రి దామోదర్ రాజ నర్సింహ

ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, తలసేమియా, సికిల్ సెల్ వంటి జన్యుపరమైన వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్త ప్రత్యేక స్క్రీనింగ్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.