2022 బ్యాచ్ ఏఈలకు ప్రమోషన్లు ఇవ్వాలి!..రైతు డిస్కమ్‌‌ సీఎండీని కోరిన విద్యుత్ ఇంజినీర్ల సంఘం

డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ద్వారా ఎంపికైన 2022 బ్యాచ్ విద్యుత్ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించి, ‘రైతు డిస్కమ్’లో చేర్చుకోవాలని విద్యుత్ ఇంజినీర్ల సంఘం నేతలు కోరారు. బుధవారం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీకి సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.