అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ మహాసభలు ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య, సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చల రంగారెడ్డి తెలిపారు.