లారీ ఢీకొని దంపతులు మృతి.. హన్మకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన

బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన చల్ల బతుకయ్య(43), లక్ష్మి(40) దంపతులు హసన్‌పర్తిలో గిన్నెల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.