మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి

మధ్యప్రదేశ్‌లోని హేతంపూర్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.