మన కూరగాయలకు విదేశాల్లో నో ఎంట్రీ.. పురుగులమందుఅవశేషాలే కారణమా!

ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను తాము తినలేమంటూ విదేశాలు తిప్పిపంపుతున్నాయి. అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, ధ్రువీకరణ పత్రాల లోపాలు వంటి కారణాలతో మామిడి, మిర్చి, కూరగాయలను విదేశాలు తిరస్కరిస్తున్నాయి.