ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించాలి

రైతులకు నాణ్య మైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేసి వినతిప త్రం అందించారు.