సైబర్‌నేరగాళ్లు కొత్తదారుల్లో డబ్బులు కాజేస్తున్నారు. గతంలో ఎస్బీఐ, కిసాన్ సంస్థలను అడ్డం పెట్టుకొని ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసిన నేరగాళ్లు ప్రస్తుతం రవాణా శాఖను టార్గెట్ చేస్తున్నారు.