నిజామాబాద్ జిల్లాలో ‘స్థానిక’ రిజర్వేషన్లపై టెన్షన్..జాబితా తయారీకి అధికారుల కసరత్తు

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బీసీలకు 42 శాతం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా జాబితాను సిద్ధం చేస్తున్నారు.