మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎంపీ సురేశ్షెట్కార్
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ సురేశ్కుమార్షెట్కార్అన్నారు. బుధవారం ఆయన ఖేడ్ పట్టణంలో మైనార్టీ శ్మశాన వాటిక భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పాల్గొన్నారు.