మళ్లీ బతికించారు.. ఉస్మానియాలో 36 గంటల సర్జరీ .. ఒకే వ్యక్తికి ఐదు అవయవాల మార్పిడి

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్లు దేశ వైద్య చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్‌కు ఏకకాలంలో 5 అవయవాల మార్పిడి(మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్)ని బుధవారం విజయవంతంగా పూర్తిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.