సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి.. గ్రామాల్లో శానిటేషన్ పక్కాగా అమలు చేయాలి

మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో శానిటేషన్ పక్కాగా అమలు చేస్తూ హైరిస్క్ ప్రాంతాల్లో ముందస్తుగా వైద్య శిబిరాలు, ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు.